నా ప్రాణానికి ప్రాణం - NAA PRANAANIKI PRANAM...By || IMPACT MINISTRIES || SINGER SRUTHI MYLAPALLI ||
Автор: IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
Загружено: 2020-10-25
Просмотров: 382814
Описание:
VOCALS : SRUTHI MYLAPALLI
KEYS : Danielraj Yarlagadda
FLUTES : Ezra Sastry Macha
RHYTHMS : Kiran Pads
TABLA : Santhosh Davuluri
RYTHAM GUITAR : Injeti Immanuel
BASS : #KRANTHI_DAVULURI
CAMERA : Ravi Kakada
RECORDED @ IMPACT STUDIO, KAKINADA
CONTACT IMPACT MINISTRIES ON : 9849415733.
తప్పనిసరిగా చదవాల్సిన మెసేజ్
ఈ కరోణ వైరస్ కారణంగా....సంగీతం తో ముడి వేయబడిన మా జీవితాలలో.....ఎన్నో మార్పులు,మరి ఎన్నో కష్టాలు,ఇంకా ఎన్నో ఎదురుచూపులు....గత కొన్ని నెలలుగా ఈ సంగీతకారుల మరియుు సౌండ్ సిస్టమ్ ఆపరేటర్ ల జీవితాలు అతలాకుతలమై....ఎవరినీ చేయి చాచి అర్ధించలేక...అందరినీ సంతోషపరిచే మరో పని చేతకాక...అవకాశం ఉన్నప్పుడల్లా సహాయం చేసే మేమే...సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితికి ఈ కరోనా వైరస్ తీసుకొచ్చింది....దయచేసి ఈ మెసేజ్ చూస్తున్న మీలో ఎవరైనా సహాయం చేసే పరిస్థితులో ఉంటే....మీ దగ్గరలో ఉన్న, మీకు తెలిసిన,ఇంతకుముందు మీ గృహ కార్యక్రమాలకు,ఫంక్షన్ కు,మీటింగ్స్ కు మరియు సహవాస మహోత్సవాలకు పిలిపించుకున్న సంగీతకారులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి...ఎందుకంటే ఈ సమయంలో సహాయం చేసిన మిమ్మలను....మా సంగీతకారులు ఎప్పటికీ మరిచిపోలేరు...నేను తప్పుగా మాట్లాడిన ఇట్లు మీ కనిపిస్తే నన్ను క్షమించండి....ఎందుకంటే ఎంతో మంది కళాకారులు పరిస్థితి...ఒక కళాకారుడిగా నాకు తెలుసు కాబట్టి...నేను ఈ విధంగా కళాకారుల అందరి తరుపున...ఈ సహాయం కోరుకుంటున్నాను...
మీకు తెలిసిన కళాకారుల అందరితో....ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించండి....గత కొన్ని నెలలుగా వారి పరిస్థితిని ఆరా తీయండి....వారు కష్టాలలో ఉంటే తప్పనిసరిగా సహాయం చేయండి....
ఎందుకంటే...
ప్రభుత్వం మాకు సహాయం చేయదు...
ప్రతిపక్షం మా తరఫున మాట్లాడే ప్రయత్నం చేయదు
మీ సంతోషంలో మిమ్మల్ని అందరిని ఆనందపరిచటానికి మీతో ఉన్న మాకు....ఈ కష్ట కాలంలో.....చేయూతనందించి... కళాకారుల సంతోషానికి కారకులు కాగలరని ...
మీ డానియల్ రాజ్ యార్లగడ్డ...
9849415733.
If you inspired to contribute us...
Y. RAJU
SBI
A/C : 10599037513
KAKINADA MAIN BRANCH
IFSC : SBIN0000850.
PHONE PAY & G PAY : 984_941_5733.
IMPACT MINISTRIES
D.NO: 1-443 /2
NEAR GOVT WATER PLANT
RAYUDUPALEM, KAKINADA
EAST GODAVARI DISTRICT
ANDHRA PRADESH
PINCODE : 533005
నా ప్రాణానికి ప్రాణం - నా జీవానికి జీవం
నా హృదయానికి హృదయం నీవే నీవే
నా పాదాలకు దీపం నా నావకు తీరం
నా పయనానికి గమ్యం నీవే నీవే
నా కొండ నీవే నా కోట నీవే
నాకన్నీ నీవేలే యేసయ్యా
ఒంటరి బ్రతుకున జంటగ నిలిచే తోడు నీవే
చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతివి నీవే
ఇమ్మానుయేలు నీవే - మహిమాన్వితుడవు నీవే ||2||
నా కన్నీ నీవేలే యేసయ్యా
కృంగిన వేళలో ఆదరణిచ్చే స్వస్థతా నీవే
వేదన రోదన శోధనలోన బలము నీవే
యెహోవా రాఫా యెహోవా యీరే ||2||
నా కన్నీ నీవేలే యేసయ్యా
కరుణతో కలుషము మాపే కర్తవు నీవే
పాప క్షమాపణ శాప విమోచన ముక్తివి నీవే
నా రక్షణ నీవెలే నిరీక్షణ నీవెలే ||2||
నా కన్నీ నీవేలే యేసయ్యా
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: