Saichandanna Yadilo FullSong||Manukotaprasad||Kalyankeys||MaddelaSandeep||Gajvelvenu||GaddamSanthosh
Автор: MANUKOTAPATALU
Загружено: 2023-07-02
Просмотров: 3535879
Описание:
Lyrics:Manukotaprasad
Singer's:Manukotaprasad
Sandeep Maddela
Gajvel venu
Gaddam Santhosh
Dappu Babu
Music:Kalyan Key's
Dop&Editing:Abhilash Goud
Poster:Sagar mudhiraj
#telanganafolksongs
#telanganafolksongs
#manukotaprasad
#telugusongs
#djsongsletetst
#saichand
#saichandsongs
#saichandtribtesongs
#saichandnewsongs
#gajvelvenusongs
#maddelasandeepsongs
#gaddamsanthoshsongs
ఏ దారిలోస్తావో.... పాటమ్మా బిడ్డావై
ఏ దరువై మొగుతవో..జన గుండెల చెప్పుడువై
ఏ పాటై పూస్తావో..తూరుపున పొద్దువై
ఏ రాగం తీస్తావో.. పాడే కోయిల గొంతూవై
సాయన్న నీ గానం తెలంగాణ ప్రతిరూపం
సాయన్న నీ మరణం తల్లాడిల్లే జన సంద్రం
@@@@@@@@@@@
న్యూవ్ లేవు రావు ఓ దేవ
నిజమే రాతి బొమ్మవురా
కాలమ్మ తల్లి బిడ్డడు రా
ఓర్వక తీసుక పోతివి రా
దారిని చూపిన నా అన్న
నడకలు నేర్పిన సాయన్న
నీ విజయం చూడాలనుకున్న
నీ యాదిలో పాటను రాస్తున్న
తల్లీడిల్లి పోయింది పల్లె పల్లె సాయనన్న
చీకటి దినముగా నిలిచింది నిన్నటి రోజు ఓ అన్న
మల్లి రావే సాయన్న నీ పిల్లలు తలిచే సాయన్న
@@@@@@@@@@
ఎర్రని జెండై ఎగిరినవు
విప్లవ దరువై మొగినవు
అడవికి సలాము చేసినావు
నీ గొంతుతో అన్నల తలిచినవు
మలి పోరాటంలో నీ పాట
ప్రవహించింది ప్రతి పూట
శివయ్య సామిని నిలదీసే
అమరుల యాదిలో ఆ పాట
నాన్నను కొలిచి నీ కలము
అమ్మను తలిచే నీ స్వరము
పోరున నీలిచే నీ పాట పోరాటాన్నే నిలిపేను గ
తెలంగాణ సమాజము తలుచుకుంటాది ప్రతి పూట
@@@@@@@@@@@
డప్పు దరువు అడిగింది
తల్లడిల్లి తలిచింది
సాయన్న నువ్వే లేవంటే
ప్రాణం పోతున్నట్టుంది
పాటను విడువక నీ పయనం
పయనించింది ప్రతినిమిషం
విలువలు విడువని విజేతవు
నీ జాడాను ఎక్కడ వెతుకుదుము
జాలే చూపని ఓ దేవ ఎట్టా నిన్ను మొక్కుదురా
జగమును గెలిచిన గాయకుడు మమ్ముల విడిచి పోయెనురా
ఆగిపోయిన ఆ గొంతును ఇక తలుచుకుంటది ప్రతి గొంతు
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: