Spice Food
Hello everyone 🙋🏻♀️
Welcome to Spice Food
In this channel I can share both Veg & Non-Veg recipes which are Easy to cook - Authentic - Tasty to eat
I have posted my first video on 3rd June 2020
Please do support this new cooking channel
Don’t forget to SUBSCRIBE for more videos & Please refer to your friends and family
Always welcome your queries & valuable suggestions in COMMENTS section to improve our channel🤗
Thanks for watching @Spice Food 🙏🏻
Also please support our New Channel VEELAITHE NALUGU MATALU by using below link
👉 https://youtube.com/@VeelaitheNaluguMatalu
DISCLAIMER: The information provided on this channel & it's videos is for general purpose only and shouldn't be considered as medical/professional advice. This channel doesn't take any responsibility for any side-effects or any health issues caused due to our videos! Thank you & Happy cooking 😊
for BUSINESS enquiries & brand collaborations:
👉[email protected]
టమాటా లేకుండా గసాలు లాంటి బేసిక్ మాసాలాతో చేసే మీరడిగిన వెనుకటి పద్ధతిలో కోడికూర/chicken curry
ఎలాంటి వాతావరణంలో అయినా పెరుగు పర్ఫెక్ట్ గా తోడుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు /curd making tips
జొన్నపిండితో డీప్ ఫ్రై లేకుండా డైట్ చేసేవాళ్ళకి బరువు తగ్గాలనుకొనే వాళ్ళకి crispy halthy jowar chips
అన్నీ కలిపి పెట్టి చేసే ఈ మటన్ కూర చలికాలంలో జలుబు లాంటివి రాకుండా చేస్తుంది/ mutton curry
మైదా గుడ్డు పంచదార లేకుండా పిల్లలకి ఎక్కువ ప్రోటీన్ ఉండేలా టేస్టీగా చేసుకొనే దేశీ స్టైల్ కేక్/cake
బయట ఎక్కువ ఖరీదు పెట్టి కొనకుండా ఎంతో టేస్టిగా ఉండే తందూరి చికెన్ ని ఇంట్లోనే చేయండి/tandoorichicken
ఉద్యోగం చేసే ఆడవాళ్ళు వయసైపోయిన పెద్దవాళ్ళు రోజూ పప్పులు రుబ్బకుండానే ఈజీగా టిఫిన్స్ చేసుకునే చిట్కా
అప్పటికప్పుడు గోధుమ పిండితో ఎంతో టేస్టీగా స్నాక్ చేస్తే బయట దొరికే న్యూడిల్స్ పాస్తాల జోలికి వెళ్లరు
క్యాబేజీ ఉంటే చాలు! అప్పటికప్పుడు జ్యూసీగా ఎంతో రుచిగా ఇంట్లోనే ఇలా చేస్తే ఇంక ఎప్పుడూ బయట కొనరు
పిల్లలకి రోజూ స్నాక్ చేసే పనిలేకుండా నెల రోజులు నిల్వ ఉండేలా ఎంతో ఈజీగా ఇలా చేసేయండి/kids snack/vada
ఆడపిల్లలు,పిల్లలు మొదలుకొని పెద్దవాళ్లవరకూ ఈ లడ్డు చేసే అద్భుతాల కోసం తెలిస్తే ఇప్పుడే చేసుకుంటారు
ఒక స్పూను నూనెతో హెల్తీగా క్రిస్పీ లేదా సాఫ్ట్ గా ఇలా చేస్తే స్నాక్ & బ్రేక్ఫాస్ట్ లా తినొచ్చు/jonna
వనభోజనాలు, శుభకార్యాల్లో వడ్డించడం కోసం ఆలూతో కమ్మగా ఎంతో రుచిగా ఈజీగా చేసుకునే ఉప్మాకూర/aloocurry
భోజనాల్లో వడ్డించడానికి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎంతో రుచిగా ఉండే gongura pachadi@SpiceFoodKitchen
ఎలాంటి మసాలాలు లేకుండా గోదావరి జిల్లా పల్లెల్లో చేసే ఈ పద్ధతిలో కూర చేసారంటే వేళ్ళు నాకేయాల్సిందే🤤
ఈ చిట్కా వాడి చేదు లేకుండా ఎక్కువ నూనెలో వేయించే పనిలేకుండా కేవలం రెండు స్పూన్ల నూనెతో కారం చేసేయండి
మాంచి మాస్ టేస్ట్ తో స్పైసీగా నోటికెంతో రుచిగా ఉండే సత్తిబాబు బిర్యాని ఇంట్లోనే /sattibabubiryani
పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకూ అందరికీ నచ్చేలా టిఫిన్ లంచ్ డిన్నర్ ఎలాగైనా తినగలిగే healthy recipe
చుక్క నూనె వాడకుండా ఇలా పాకంలో ఉడికిస్తే చాలు జ్యూసిగా నోట్లో కరిగిపోయే స్వీట్ రెడీ/sweet recipe
కూర వండడం తెలిస్తే సరిపోదు! ఎలాంటి కీమా తెచ్చుకోవాలో తెలిస్తేనే కూర రుచి అద్భుతంగా ఉంటుంది/kheema
రాత్రి డిన్నర్ కి అన్నం రొట్టెల్లాంటివి తినడం మానేసి ఇది తింటే అంతులేని ఆరోగ్యం మీసొంతంhealthydinner
గుడ్డు పాలు చికెన్ క్యారెట్ పాలకూర కంటే కూడా ఎన్నో రెట్లు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సూపర్ ఫుడ్ తో lunch
అరగంట టైం కేటాయిస్తే ఇంటిల్లపాదికీ తక్కువ ఖర్చుతో ఎంతో రుచిగా శుభ్రంగా ఇంట్లోనే చాట్ చేసుకోవచ్చు
గట్టిగా ఉండే ముక్కలతో ఘుమఘుమలాడుతూ అదిరిపోయేలా అస్సలు నీచువాసన రాకుండా FISHCURRY@SpiceFoodKitchen
దసరా సెలవుల్లో పిల్లలు తినడం కోసం కమ్మగా గుల్లగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే murukulu
అరిసెల్లాంటి రుచితో ఎక్కువ కష్టపడకుండా బెల్లంతో అప్పటికప్పుడు చేసుకోగలిగే తియ్యటి అప్పాలు/appalu
లైఫ్ లో ఫస్ట్ టైం బోటి క్లీన్ చేసి కూర చేసాను! అస్సలు స్మెల్ రాకుండా రుచిగా ఉండాలంటే ఈ టిప్స్ ట్రై
వెజిటేరియన్ అయిన అమ్మకి ఎంతో బాగా నచ్చే పనీర్ తో చిటికెలో ఈజీగా ఎంతో రుచిగా చేసుకోగలిగే స్నాక్
ఇన్ని రోజులూ ఈ పద్ధతి తెలియక మంచి టేస్ట్ మిస్ అయ్యారు! ఒక్కసారి గానీ చేశారంటే ఎప్పుడూ ఇదే కావాలంటారు
పంచదారతో చేసిన టీ కాకుండా ఆరోగ్యకరమైన బెల్లంతో ఇలా పాలు విరిగిపోకుండా టీ చేసుకోండి/jaggery tea