Farmer Prabhakar

రైతు సోదరులకు నమస్కారం నేను మీ ప్రభాకర్ రెడ్డి Farmer Prabhakarచానల్ ద్వారా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న నర్సరీ, డైరీ పామ్, ట్రాక్టర్స్, స్పేయర్,యంత్రపరికరాలు అన్ని విషయాల గురించి మనం అందరికీ ఉపయోగపడే విధంగా విషయాలను సేకరించి వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను.మీ వంతు బాధ్యతగా నలుగురికి ఉపయోగపడే విధంగా ఎటువంటి విషయాలు మీ వద్ద ఉన్న సమాచారాన్ని నా వాట్సాప్ కి మీరు పంపుతారనీ నేను కోరుకుంటాను. అదే విధంగా మీ వద్ద ఉన్న ట్రాక్టర్, వ్యవసాయ పనిముట్లు గాని కోళ్ళు, పశువులు ఏవైనా సరే మన చానెల్ ద్వారా అమ్మే అవకాశం ఉంటుందని భావిస్తు
మీ ప్రభాకర్
వాట్సాప్ నెంబర్ 9866693245