Telugu Temple
హలో ఫ్రెండ్స్ మన తెలుగు టెంపుల్స్ ప్రారంభించడం జరిగింది మీరందరూ నాకు సపోర్ట్ చేసి subscribe చేసుకొని కామెంట్ చేయండి మీ అభిప్రాయాల్ని మాకు తెలియజేయండి.
ప్రతిరోజు youtubeshorts లో మన హిందూ ధర్మం కోసం నా ప్రయత్నాన్ని ప్రారంభించాను మీరు నాకు సపోర్ట్ చేయండి.
ప్రవచనాలు
ధర్మ సందేశాలు
టెంపుల్స్
దేవాలయాలు యొక్క వ్లాగ్స్
ఇవి అన్ని కూడా మన చానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.
మీ ఊరిలో మీ గుడి యొక్క వివరాలు మా ఛానల్ లో పెట్టాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి.
మీ ఊరి లో ఉన్న అతి పురాతనమైన దేవాలయాలు అందరికీ పరిచయం చేయడమే మా ముఖ్య ఉద్దేశం.
ధన్యవాదాలు.
సంప్రదించవలసిన మెయిల్ ఐడి
[email protected]
Tags :
shorts
ytshorts
Youtubeshorts
Pravachanalu
Darmasandesalu
Telugutemple
Facebook :
https://www.facebook.com/share/15du4BEHWk/
Instagram:
https://www.instagram.com/telugutempleone?igsh=MWdiM2xrbHBsZ2NjNQ==
Threads :
https://www.threads.net/@telugutempleone