Primary School28

అందరికీ చదువు అందరి బాధ్యత📚👨‍🎓🧑‍🎓పిల్లల స్థాయికి సరిపడే తెలుగు,మాథ్స్,ఇంగ్లీష్ విషయాలపై ప్రాథమిక అవగాహన కల్పించటం ఈ ప్రయత్నం(YOUTUBE classes)ఉద్దేశ్యం💫.మా పాఠశాల పిల్లలు ఇంటిదగ్గర ఖాళీ సమయాల్లో ఈ అంశాలను నెమరు వేసుకుంటారు అని తక్కువ నిడివి తో వీడియోస్ క్రియేట్ చేయటం జరుగుతుంది.ఇవి ప్రైమరీ పిల్లలందరికీ ఉపయోగకరంగా ఉంటాయన్నది మా భావన.యథావిధిగా మా పాఠశాలలో TLMs తో బోధన జరుగుతూ ఉంటుంది.అలాగే పాఠశాల కార్యక్రమములు,ఉల్లాశవంతమైన బోధన కొరకు బాలగేయాలు,motorskills పెంచే ఆటలు అప్లోడ్ చేయటం జరుగుతుంది.
తల్లిదండ్రులు సహకరించగలరు.ధన్యవాదములు.
#PRIMARY SCHOOL EDUCATION📚📖
#TEACHING 🧑‍🏫
#TLM 📐🏜️🕣
#GAMES🤼🤾‍♀️
#ACTIVITIES
#RHYMES