SS ECONOMY

# సబ్జెక్ట్ నాది, నేర్చు కోవడం మీది#. SS Economy Chanel, మీకు సదా ఎకనామిక్స్, ఎకానమీ పై సబ్జెక్ట్ అందిస్తూ, అవగాహన తేవడానికి, వివిధ economy అంశాలపై కంటెంట్ అందిస్తూ మరియు మీ కు సదా ప్రశ్నలు సమాధానాలు అందిస్తూ మీ విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది అని ఆశిస్తూ, DSC TET, SET, గ్రూప్స్, SI, PC తదితర పోటీ పరీక్షలకు సంబంధించి మీకు సబ్జెక్ట్ అందించాలని నా ప్రయత్నం.
సబ్జెక్ట్ నాది, నేర్చు కోవడం మీది
ధన్యవాదాలతో మీ. డా. రాములు సుదగోని