Kranthi Media telugu

ఛానల్ పై నమ్మకం ఉంచి సబ్ స్క్రైబ్ చేసిన ప్రతిఒక్కరికి
క్రాంతి మీడియా తెలుగు ఛానల్ ద్వారా కృతజ్ఞతలు.🙏

మంచి ఉదేశ్యంతో ఏర్పాటు చేసిన ఛానల్ ని ఆదరించండి.
మీ ఆదరణ ఛానల్ ని ముందుకు నడిపిస్తుంది.

మీఆలోచనలు సలహాలు తెలియజేయండి. మన క్రాంతి మీడియా తెలుగు ఛానల్‌లో అవసరమైన ప్రతీ ముఖ్యమైన అప్‌డేట్ అందుబాటులో ఉంటుంది.

స్పోర్ట్స్, జాబ్స్ అప్డేట్స్,ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం, నోటిఫికేషన్లు, ప్రిపరేషన్ గైడ్.
ప్రసిద్ధుల ఇంటర్వ్యూలు: రాజకీయ నాయకులు, సినిమా తారలు, స్పోర్ట్స్ సెలబ్రిటీలు, యంగ్ ఎంట్రప్రెన్యూర్ల ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు.
లేటెస్ట్ న్యూస్: రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సమగ్ర విశ్లేషణతో
ఇతర ప్రత్యేక కార్యక్రమాలు: సామాజిక అంశాలు, హెల్త్ టిప్స్, ట్రెండింగ్ టాపిక్స్, వినోద కార్యక్రమాలు.

మీ ఆదరణ, మద్దతు మా శక్తి!
మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ నొక్కి, తాజా అప్డేట్స్ మిస్సవ్వకుండా ఉంచుకోండి!

క్రాంతి మీడియా తెలుగు – నిజమైన వార్తలు, విశ్వసనీయ సమాచారం! ధన్యవాదములు.