YADHARTHA VADHI TV (Yv Tv)
అందరికి నమస్కారం!
ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్ధేశ్యం క్రీస్తును గూర్చిన సాక్ష్యం ఇవ్వడం! భక్తుల సాక్ష్యాలను తెలియ జేయడం, క్రైస్తవ ప్రపంచంలోని ప్రశ్నలకు సమాధానాలను తెలియజేయడం, క్రైస్తవుల పై జరుగుతున్న దాడులను చట్ట బద్ధంగా ఎదుర్కోవడం, క్రైస్తవులను రాజకీయంగా, ఒక్క ఓటు బ్యాంక్ గా ఏకం చెయ్యడం, అందరిని ఒక్క బోధలోనికి నడిపించాలి అనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్లడం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం!
మీ ప్రార్ధనలో ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోగలరు.
మా కాంటాక్ట్ & వాట్సప్ నంబర్: 9000083219
Mark Babu Romalla
- Yadartha Vaadhi Tv

షాలేము రాజ్ మల్లెపూల వివాదం పై ఓఫీర్ గారి స్పష్టమైన వివరణ!

మరియమ్మను ఇంత ఘోరంగా దూషించడం న్యాయమా?

వేదాలు బైబిల్ పూలను వ్యతిరేకిస్తున్నాయా?

#ksm: పరిశుద్ధులుగా ఉన్న వారందరూ ప్రార్థించుట కు పిలువబడ లేదా?

#ksm: Psalm 45:9 రాణి కుడివైపు ఎందుకు నిలుచుంది? పెళ్లి కూతురును వరునికి ఎటువైపు నిలుచోబెట్టాలి?

#ksm: ప్రభు బల్ల చర్చి సమయంలో తీసుకోవడం కుదరడం లేదు ఏం చేయాలి?

#ksm: మార్కు 7:36 స్వస్థత పొందిన వారు యేసు చెప్పవద్దు అన్న ఎందుకు చెప్పారు?

#ksm: బాప్తిసం పొందిన పిల్లలు సండే స్కూల్ లో కూర్చోవాలా చర్చిలో కూర్చోవాలా?

#ksm: మిగతా దేశాలు దేవుని దేశాలు కావా?

దేవుని దేశమైన ఇజ్రాయెల్ కి ఇరాన్ ద్వారా ప్రమాదమా?

#ksm: వాక్యమును విని గ్రహించి ఫలించడం ఎలా?

#ksm: సిలువలో యేసు మరణ వేదనలు వివరం

#ksm: దేవుని సేవ చెయ్యాలనుకునేవారికి ఓఫీర్ గారి సూచన!

#ksm: క్రైస్తవులు అన్యుల గుళ్ళ నిర్మాణానికి చందాలు ఇవ్వాలా? ఇవ్వకూడదా?

#ksm: ప్రథమ పునరుత్థానం మోషేదా? యేసుదా?

#ksm: బాప్తీస్మం పొందని వ్యక్తిని సాతానును బంధించలేడా?

#ksm: మూగ శక్తులు ఉన్నట్టు రిఫరెన్స్ ఉందా?

#ksm: అయ్యగారు మీరు బీజేపీ లో ఎప్పడు చేరుతారు?

#ksm: మా బాబుని సేవకు ఇవ్వాలి అనుకుంటున్నాను! ఇది నా అభిప్రాయమా? దేవుని అభిప్రాయమా?

#ksm: ఓఫీరన్న మీరు బైబిల్ కాలేజ్ పెట్టండి!

#ksm: బాబెలు దగ్గర ఏ భాష మాట్లాడరు?

#ksm: కొత్త నిబంధనలో కానుకల పెట్టే లేదా?

#ksm: సమూయేలు ప్రవక్త పిల్లలు ఎందుకు పాడైపోయారు?

#ksm: న్యాయాధిపతులు ఎంత మంది?

Air India flight crash పై ఓఫీర్ గారి స్పందన!

ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడి యేసు రాకడకు సంబంధం ఉందా?

Sangram blood Bank 6th anniversary chairman Ranjith Ophir garu

దానియేలును ప్రధానమంత్రిగా హెచ్చించిన దేవుడు! Message of Ranjith ఆఫర్

John Wesley Birthday Celebrations | Vijayawada | 18-06-2025 | YV TV

#ksm: తెనాలి దళితుల పై నడిరోడ్డు పై దాడి! ఓఫీర్ గారు ఏమన్నారంటే?