Janma poratam

బ్రద్ర్స్ అండ్ సిస్టర్స్ Please Do Subscribe అందరం కలిసి మాట్లాడుదాం..కలిసి నేర్చుకుందాం .. కలిసి ఎదుగుదాం..అందరికీ నమస్కారం 🙏 నా పేరు కాంతారావు నిరుపేద కుటుంబం నుండి ఎంతో స్వశక్తి తో కష్టపడి పోలీస్ డిపార్ట్ మెంట్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించాను.మన కుటుంబ స్తితిగతులను అలాగే నా అనుభవాలను మరియు విద్యా ,ఉద్యోగం,ఉపాదికీ సంబందించిన మరింత సమాచారామాన్ని ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సైబర్ క్రైమ్ ,ఉమెన్ సేఫ్టీ ,చిల్డ్రన్ సేఫ్టీ మరియు రోడ్ సేఫ్టీ అనేక రకాల విషయాల గురించి ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను.నా అన్నా తమ్ముళ్ళు ,నా అక్కా చెల్లెళ్ళు అందరూ మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను.ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండండి అవగాహనతో ఉండండి అప్రమత్తంగా ఉండండి . అలాగే మన చానెల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతీ ఒక్కరికీ పేరు పేరున నా దాన్యవాదాలు🙏.