Rufus Tech Telugu

Hi, Every one My name is Rufus, MA. B.Ed..
ఫ్రెండ్స్ ఇది టెక్నాలజీ కి సంబందించిన ఛానల్. నాకు టెక్నాలజీ అంటే passion, ఈ చానెల్ ద్వారా నాకు తెలిసిన విషయాలను అందరికీ తెలియచేయడం ఈ చానెల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ఈ ఛానల్ ద్వారా టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ , ట్రిక్స్ , మొబైల్ మరియు కంప్యూటరు కు సంబంధించిన మరియు టెక్నోలజికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటారు. టెక్నాలజీ ని ఇష్టపడేవాళ్ళు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు తెలియయని కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేస్తూ మీ ఫ్రెండ్స్ కు షేర్ చేస్తూ మాకు సపోర్ట్ చేయగలరని మనవి. Thanks to all my Visitors, Viewers, Subscribers and supporters..