Ruthu Praba 186
హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు లక్ష్మి కుమారి నా భర్త పేరు ప్రభాకర్ నాకు ముగ్గురు పిల్లలు మా ఆయన డైలీ పెయింటింగ్ పనికి వెళ్తాడు ఆయనకి ఏదో కాస్త సహాయం చేద్దామని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ మీరందరూ నాకు తప్పకుండా సహాయం చేయండి...🙏. ప్లీజ్ subscribe. అండ్ లైక్. ఆడవారికి నచ్చే విధంగా అన్ని రకాల వీడియోస్ మా ఛానల్ లో ఉంటాయి ప్లీజ్ తప్పకుండా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను థాంక్యూ ఆల్
హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు బాగున్నారా ఈరోజు నా వీడియో ఏంటో తెలుసా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది🥰🥰
హలో ఒక్క నిమిషం అండి. బచ్చల కూర బిర్యాని మీరు ఎప్పుడైనా చేశారా
నేను ఈరోజు మా బావకు ప్రామిస్ చేశాను
కీర దోసకాయ పచ్చడి👉🏼ఇలా పచ్చడి చేసి వేడి వేడి అన్నంలో👌🏼😋 తింటే ఉంటుంది..Dosakaya
ఈరోజు కోసంఎన్ని నెలలనుంచి ఎదురుచూస్తున్నాము ఆ దేవుడికి తెలుసు.చాలా కష్టపడ్డాను Google pinnu వచ్చింది
క్యాలీఫ్లవర్ తో ఇలా చేస్తే కమ్మగా తృప్తిగా కడుపునిండా తింటారు///cauliflower curry 🍛....
నా బాధ భరించలేక నా భర్త డిమార్ట్ కి వెళ్ళిండు ఇంట్లో కావలసిన అన్ని తీసుకొచ్చాడు
పెళ్లంటే మంగళసూత్రం ఉంటుంది కదా కానీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు
21 మంది చనిపోయారు నీటి మీద బుడక లాంటి ఈ జీవితానికి ఇది నాది ఇది నీది అని కొట్టుకొని చస్తున్నాను 😔
టెక్ మాధురి అక్క అక్కని అయితే మేము contact అయ్యాము మాకు ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి
పొద్దుట్నుంచి ఇప్పటివరకు గుడ్డు చాకిరి చేశారు కానీ..😔😔 Happy Birthday 🎂 అమ్మ 🤔
డి మార్క్ 800 వందలు సరుకులు మా మధ్య తరగతి వాళ్ళకి ఇవి చాలు ఎంత కష్టపడితే ఈ సరుకులు
అందరికీ నమస్తే అండి గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్ పెడితే ఎన్ని కామెంట్స్ వస్తాయి అని నాకు అస్సలు తెలీదు
రెండు రకాల టిఫిన్స్ చాలా టేస్టీ అయిన ఆరోగ్యకరమైన ఫుడ్ 10 మీన్స్ లో చేసుకోవచ్చు
నిన్న హాస్పిటల్ లో ఒక సెలబ్రిటీ కలిశారు బాబు కి హెల్త్ బాగాలేక హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ
బాంబులు ఆఫర్స్ అనుకోని పోతే 😡 చాలా 😔బాధేసింది
దీపావళి కి భారీ డిస్కౌంట్ ₹2800 షాట్స్ బాంబులు 350 ఇచ్చారు భారీ డిస్కౌంట్స్. # Ruthu praba 186
ఎంతో ఆరోగ్యకరమైన పెసరట్టు చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు కూడా తినొచ్చు
పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తుంటే మధ్యలో గప్చిప్ బండి ఎదురయ్యాయి
పచ్చి కొబ్బరి పచ్చడి నోరు ఊరించే వేడివేడి అన్నంలో మీరు ఎప్పుడైనా తిన్నారా నేను కూడా ఇప్పుడే తిన్న 😋😋
పిల్లలకి రక్తం తక్కువగా ఉంటే బీట్రూట్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఆరోగ్యంగా ఉంటారు
బీరకాయతో చపాతి 😋 ఆరోగ్య ప్రయోజనాలు మీరు ఎప్పుడైనా చేశారా
ఈరోజు నా పుట్టినరోజు ప్లీజ్ బ్లెస్ మీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను
ప్రతి ఒక ఆడపిల్ల తల్లి గారి ఇల్లు వదిలిపెట్టి కచ్చితంగా ఒక కోడలిగా వెళ్లాలి
మధ్య తరగతి వాళ్ళ ఖర్చులు నేను 5000 తో ఏం చేశాను చూడండి
ఇలాంటి ఇడ్లీ మీరు ఎప్పుడైనా చేశారా
నాలుగు సంవత్సరాల పిల్లలకు నుండి వంద సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు రాగి చపాతి తినొచ్చు
మా ఇంటి కాడ బతుకమ్మ చాలా బాగా సరదాగా ఎంజాయ్ చేశాం
మా కిచెన్ రూమ్ పెయింట్ వేశాను రూతు ఇంత బాగా ఏసి దాని అనుకోలే చాలా బాగా వచ్చింది
వామ్మో ఇలాంటి వర్షం ఎప్పుడు చూడలేదు నేను నేనేదో సరదాగా బయటికి వచ్చాను ఇక్కడికి వచ్చి చూస్తే వర్షం